- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తనువెల్లా మెరిసిన జాన్వీ.. ఆ ప్లేస్ చూస్తే అదరాల్సిందే .. (వీడియో)
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది..

X
దిశ, వెబ్ డెస్క్: దివంగత అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ‘NTR 30’ మూవీతో మొట్టమొదటిసారిగా తెలుగులో నటించనుంది. సినామాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుల మతులు పోగొడుతుంది. తాజాగా, ఓ పార్టీకి హాజరైన జాన్వీ కపూర్ తన అందంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మల్టీ కలర్ డ్రెస్ ధరించి మిర్రర్ ముందు నిల్చొని హాట్ ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
Next Story






