చెక్కిన పెన్సిల్‌పై కూర్చున్న జాన్వీకి అక్కడ హోల్.. బఠానీ సైజ్ బ్రెయిన్ అంటూ ట్రోలింగ్

by Disha Web Desk 9 |
చెక్కిన పెన్సిల్‌పై కూర్చున్న జాన్వీకి అక్కడ హోల్.. బఠానీ సైజ్ బ్రెయిన్ అంటూ ట్రోలింగ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ నెట్టింట తనను ట్రోలింగ్ చేసే నెటిజన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజ జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, విమర్శల గురించి మాట్లాడినందుకు తనను దారుణంగా ట్రోల్‌కు గురిచేశారంటూ ఫైర్ అయింది. ‘ఒకసారి నేను అనుకోకుండా పెన్సిల్‌పై కూర్చున్నాను. అది నా బటక్స్‌కు గుచ్చుకోగా చిన్నగా హోల్ పడింది. ఇదేమి వింత విషయం కాకపోయినా చీప్‌ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఓ రోజు పొరపాటున చెరువులో ముక్కు మూసుకోకుండా డైవ్ చేసి చాలా ఇబ్బంది పడ్డాను. ఇంతేకాదు నా తొందరపాటు పనుల వల్ల కొన్నిసార్లు నా ప్రాణాలకే ముప్పు వాటిల్లే దాకా తెచ్చుకున్నా. కొత్తలో అనేక స్ట్రగుల్స్ ఎదుర్కొన్నా. అయితే ఈ వ్యాఖ్యలపై నెగెటీవ్‌గా మాట్లాడుతూ క్రూరంగా ట్రోల్ చేశారు. నాకు తెలిసి ఈ నెపోస్‌కి బఠానీ సైజ్ బ్రెయిన్ ఉందని జనాలు అనుకుంటారు’ అంటూ తనదైన స్టైల్‌లో కౌంటర్ వేసింది.



Next Story

Most Viewed