శ్రీదేవి పరువు తీస్తున్న జాన్వీకపూర్.. బోల్డ్ వీడియో లీక్.. అదేమన్న బ్లూ ఫిల్మ్‌నా అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-10 09:05:59  IST  )

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ఇండస్ట్రీకి వచ్చింది.

శ్రీదేవి పరువు తీస్తున్న జాన్వీకపూర్.. బోల్డ్ వీడియో లీక్.. అదేమన్న బ్లూ ఫిల్మ్‌నా అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ఇండస్ట్రీకి వచ్చింది. ఇక పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ భామ ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘పెద్ది’(peddi) మూవీలో నటిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తుండగా.. బుచ్చిబాబు సనా(Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. వృద్ధి సినిమాస్, IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.

ఇందులో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘పెద్ది’ భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ బోల్డ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఆమె రెడ్ కలర్ డ్రెస్‌లో ఉప్పొంగే ఎద అందాలు చూపిస్తోంది. ఇందులో పారిస్‌కు చెందిన వ్యక్తికి లిప్ కిస్ ఇస్తూ రెచ్చిపోయింది. ఇక అది చూసిన నెటిజన్లు అది ఏమైనా బ్లూ ఫిలిమ్‌నా అని జాన్వీ కపూర్‌ను దారుణంగా తిడుతున్నారు. అతిలోక సుందరి పరువు తీస్తుందని మండిపడుతున్నారు.

అయితే ఇది నిజమైన వీడియో కాదని, ఏఐ క్రియేటెడ్ వీడియో అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలాంటి వీడియోల వల్ల అసలు ఏదో, నకిలీ ఏదో తెలియక నెటిజన్స్ అపార్ధం చేసుకుంటున్నారు. బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేక్ వీడియోని క్రియేట్ చేసిన వారిని జాన్వీ కపూర్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.

link

Next Story