వినాయక నిమజ్జనంలో జాన్వీ కపూర్ రచ్చ.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి రోడ్డు మీదే..

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-02 09:19:57  IST  )

బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది.

వినాయక నిమజ్జనంలో జాన్వీ కపూర్ రచ్చ.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి రోడ్డు మీదే..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో ‘దేవర’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్న భామ.. తాజాగా వినాయక నిమజ్జనంలో హార్ట్‌ఫుల్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అంబానీ గణపతి విసర్జన్‌లో బాయ్ ఫ్రెండ్ శిఖర్‌తో కలిసి చిందేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. లవ్ బర్డ్స్ గ్రేట్ టైమ్ స్పెండ్ చేసినట్లున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. రిచెస్ట్ పర్సన్స్‌ ర్యాలీలో.. కెమెరా చూస్తూ ఓవర్ యాక్టింగ్ చేస్తుందని కొందరు విమర్శిస్తుంటే.. కనీసం ఒక్క స్తోత్రం అయినా చెప్పగలదా అని మరికొందరు అంటున్నారు.

Next Story