పెళ్లి చేసుకోబోయే వాడిని కన్ఫర్మ్ చేసిన జాన్వీ కపూర్.. పేరు కూడా చెప్పేసింది..

by Disha Web Desk 7 |
పెళ్లి చేసుకోబోయే వాడిని కన్ఫర్మ్ చేసిన జాన్వీ కపూర్.. పేరు కూడా చెప్పేసింది..
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ యంగర్ సిస్టర్ ఖుషీ కపూర్ తో కలిసి 'కాఫీ విత్ కరణ్' షోకు హాజరైంది. ఈ క్రమంలో ఫ్యామిలీ, కెరీర్ విషయాలు షేర్ చేసుకున్న ముద్దుగుమ్మలు.. పొరపాటున బాయ్ ఫ్రెండ్స్ గురించి కూడా ఓపెన్ అయిపోయారు. ఫోన్‌లో స్పీడ్ డయల్ లిస్ట్‌లో ఉన్న ముగ్గురు ఎవరో చెప్పాలని హోస్ట్ కరణ్ జోహార్ ప్రశ్నించాడు. ఇందుకు సమాధానమిచ్చిన జాన్వి.. డాడీ, ఖుషితో పాటు బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియా పేరు కూడా చెప్పేసింది. మొత్తానికి ఇప్పటి వరకు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తుందన్న వార్తలను నిజం చేసేసింది బ్యూటీ.



Next Story