ఆమెతో 18ఏళ్ల ఎఫైర్.. ప్రముఖ నటుడు సంచలనం

by Sujitha Rachapalli |

మలయాళ నటుడు జనార్ధన్ దాదాపు 500 సినిమాల్లో నటించాడు. విలన్‌గా, కమెడియన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్రవేశాడు. తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ విజయలక్ష్మిని పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలను కలిగి ఉన్న ఆయన

ఆమెతో 18ఏళ్ల ఎఫైర్.. ప్రముఖ నటుడు సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్ : మలయాళ నటుడు జనార్ధన్ దాదాపు 500 సినిమాల్లో నటించాడు. విలన్‌గా, కమెడియన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్రవేశాడు. తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ విజయలక్ష్మిని పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలను కలిగి ఉన్న ఆయన.. 2000 ప్రారంభంలో ఒక మహిళతో ఎఫైర్ పెట్టుకున్నట్లు చెప్పాడు. 18 ఏళ్లు సాగిన ఈ వివాహేతర సంబంధంలో.. ఆమెకు కూడా తోడుగా నిలిచానని.. కానీ కొడుకు పెద్దగా అవుతున్నాడని, సమాజం ఏమంటుందోననే భయంతో ఆమె ఈ బంధానికి గుడ్ బై చెప్పిందని తెలిపాడు. ఈ వ్యవహారం తన భార్యకు కూడా తెలుసని.. తనకు సెక్స్‌పై ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తను చేసిన తప్పుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని.. చివరకు ‘నేను కేవలం మానవుడిని’ అని బహిరంగంగా తన లైఫ్ స్టోరీ చెప్పుకొచ్చాడు.

Next Story