గూస్‌ బంప్స్ తెప్పిస్తున్న ‘ఆదిపురుష్’ ఫస్ట్ సాంగ్.. ‘జై శ్రీరామ్’ అంటూ మొదలై..

by Disha Web Desk 7 |
గూస్‌ బంప్స్ తెప్పిస్తున్న ‘ఆదిపురుష్’ ఫస్ట్ సాంగ్.. ‘జై శ్రీరామ్’ అంటూ మొదలై..
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ అండ్ అవైటెడ్ మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 16న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. టీ సిరీస్, రెట్రో‌ఫైల్స్ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ బీజీఎంలో హైలెట్‌గా నిలిచిన మహిమాన్విత మంత్ర నామం ‘జై శ్రీరామ్’‌ను ఓ రేంజ్‌‌లో ప్లాన్ చేసి ఇప్పుడు ఫుల్‌ వెర్షన్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తుండగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అజయ్ – అతుల్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట సెన్సేషనల్ హిట్ అవ్వడం ఖాయం అని చెప్పవచ్చు.

Next Story

Most Viewed