ప్రియుడితో తలనొప్పులు భరించలేక.. పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్..

by Disha Web Desk 9 |
ప్రియుడితో తలనొప్పులు భరించలేక.. పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్..
X

దిశ, సినిమా: న్యూమరాలజీ ప్రకారం పేరులోని స్పెల్లింగ్స్ మార్చడం ద్వారా ఉన్న కష్టాలు తొలగిపోయి అంతా శుభం చేకూరుతుందని నమ్ముతారు. ఈ విశ్వాసంతోనే ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, అజయ్ దేవగన్ లాంటి బీటౌన్ సెలబ్రిటీలు తమ నేమ్ స్పెల్లింగ్స్‌లో చేంజెస్ చేశారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరిపోయింది అందాల భామ జాక్వెలిన్. కాన్మన్ సుఖేష్ చంద్రశేఖర్ కారణంగా వివాదాలు చుట్టుముట్టుతున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇంతకు ముందు ‘Jacqueline Fernandez’ ఎక్స్‌ట్రా ‘e’ యాడ్ చేయడంతో.. ‘Jacqueliene Fernandez’గా మారిపోయింది. కాగా సోషల్ మీడియాలోనూ హీరోయిన్ పేరు చేంజ్ చేయడంతో.. బ్యాడ్ టైమ్ తనను మూఢనమ్మకాల వైపు మళ్లించిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి:

ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న తమన్నా.. బెడ్ రూమ్ ఫొటోలు వైరల్


Next Story