- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'RRR' విడుదలై నేటికి ఏడాది.. బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!
దర్శక ధీరు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ వరల్డ్ వైడ్‌గా ఎంత మంచి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈమూవీ విడుదలై నేటికి సరిగ్గా ఏడాది. ఇప్పటికీ ఈ సినిమా

దిశ, సినిమా : దర్శక ధీరు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ వరల్డ్ వైడ్‌గా ఎంత మంచి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈమూవీ విడుదలై నేటికి సరిగ్గా ఏడాది. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని దేశాల్లో ఇంకా ఆడుతోంది. జపాన్ దేశంలోని కొన్ని థియేటర్లలో ఆడటమే కాకుండా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి.
ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన త్రిబుల్ ఆర్ మూవీకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యంత ప్రతిషాత్మకమైన ఆస్కార్ అవార్డ్ త్రిబుల్ ఆర్ సొంతమైంది. అంతే కాకుండా దీనికంటే ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో దేశం అంతా సంబరం చేసుకుంది. ఇవే కాకుండా త్రిబుల్ ఆర్ సినిమాకు ఇంకా చాలా అవార్డ్ వచ్చాయి. అవి ఏంటో ఓలుక్ వేయండి.
Read more:
Ajay Devgn : నా వల్లే ‘RRR’కు ఆస్కార్ వచ్చింది.. బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్.






