- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aryan తో డేటింగ్.. భిన్నంగా స్పందించిన Sadia !
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దుబాయ్‌లో న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

X
దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దుబాయ్‌లో న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా పాకిస్థానీ నటి సాదియా ఖాన్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. దీంతో ఆ చిత్రాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవగా డేటింగ్ పుకార్లకు దారితీసింది. అయితే దీనిపై తాజాగా స్పందించిన సాదియా 'నేను.. ఆర్యన్‌తో ఫొటో మాత్రమే దిగాను. ఏమీ తెలియకుండానే మా పై ప్రజలు ఇలా కథలు అల్లుతున్నారు. చాలా వింతగా ఉంది. దేనికైనా ఒక పరిమితి ఉండాలి' అని తెలిపింది.
ఇవి కూడా చదవండి : పరాయి పురుషుడితో కరిష్మా రాసలీలలు.. భర్తకు తెలియడంతో!
Next Story






