గుడ్డు ఎలా పగలగొట్టాలో తెలుసుకోవడానికి 7 రోజులు పట్టింది: Amitabh Bachchan

by Malleboina Mahesh |   (  Updated:2022-12-26 03:15:21  IST  )

బాలీవుడ్ లేజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. 'కౌన్ బనేగా కరోడ్‌పతి 14'లో గెస్ట్ లుగా వచ్చిన విక్కీ కౌశల్, కియారా అద్వానీ తో సంభాషణ సందర్భంగా తన వంట అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

గుడ్డు ఎలా పగలగొట్టాలో తెలుసుకోవడానికి 7 రోజులు పట్టింది: Amitabh Bachchan
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. 'కౌన్ బనేగా కరోడ్‌పతి 14'లో గెస్ట్ లుగా వచ్చిన విక్కీ కౌశల్, కియారా అద్వానీ తో సంభాషణ సందర్భంగా తన వంట అనుభవం గురించి చెప్పుకొచ్చారు. గుడ్డు పగలగొట్టడం ఎలాగో తెలుసుకోవడానికి ఏడు రోజులు పట్టిందని నవ్వుతూ చెప్పారు. అలాగే తాను నీళ్లు మాత్రమే మంచిగా మరిగించగలను అని చెప్పుకొచ్చారు. దీంతో లెజండరీ నటుడైన వంటింట్లో రాణించాలి అంటే ఎంతో శ్రమ అవసరం అని నెటిజన్లు అంటున్నారు.

Also Read...

కూతురితో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఐశ్వర్య.. పిక్స్ వైరల్

Next Story