- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడేనా?
ఈమధ్య సమంత దూకుడు పెంచింది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరస సిమాలు, వెబ్ సిరీస్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ మధ్యకాలంలో సమంత తరచూ ఓ వ్యక్తితో ఉన్న ఫొటోస్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అంతే కాకుండా సమంత కూడా అతనితో చాలా క్లోస్‌గా ఉంటుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఈమధ్య సమంత దూకుడు పెంచింది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరస సిమాలు, వెబ్ సిరీస్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ మధ్యకాలంలో సమంత తరచూ ఓ వ్యక్తితో ఉన్న ఫొటోస్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అంతే కాకుండా సమంత కూడా అతనితో చాలా క్లోస్‌గా ఉంటుంది.
ఇక ఆ ఫొటోస్‌ను చూసిన కొందరు,సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా చాలా మంది అతని గురించే ముచ్చటిస్తున్నారు. కొందరేమో.. వాళ్లిద్దరి మధ్య ఉన్న చనువు చూస్తే వీరు ప్రేమలో ఉన్నారేమో, సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అతడే అంటూ అభిప్రాయ పడుతున్నారు. మరి సమంత దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Read More: Sai Dharam Tej : బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఎందుకో తెలుసా?
Next Story






