- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాంకర్ సుమ పని అయిపోయినట్లేనా?
తెలుగు యాంకర్ అనగానే మొదట మనకు గుర్తుకొచ్చే పేరు సుమ.

X
దిశ, సినిమా: తెలుగు యాంకర్ అనగానే మొదట మనకు గుర్తుకొచ్చే పేరు సుమ. ఆమె ఇమేజ్ ఇంకెవరు కూడా అందుకోలేరని చెప్పవచ్చు. ఏ చానల్ షో చూసిని తన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. అలాగే మూవీ ప్రమోషన్స్, సెలబ్రేటిలకు సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా సుమ బాగా చేసేది. కానీ ఈ మధ్య కాలంలో సుమ టీవీ షోలు చాలా వరకు తగ్గించింది. ఇప్పుడు కేవలం సుమ చేతిలో ఒక్క షో మాత్రమే ఉంది. అయితే ఈ షోకు సుమ రెమ్యూనరేషన్ భారీగా చెప్పటంతో దాన్ని అపేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వీటన్నిటిని బట్టి చూసుకుంటే సుమా హవా కాస్త తగ్గినట్లు అనిపిస్తోంది.
Also Read: ఆమెకోసం స్టార్ హీరో కొడుకును పక్కకు నెట్టేసిన విలేఖర్లు.. వీడియో వైరల్
Next Story






