- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిహారిక విడాకులు తీసుకోవడానికి ఆ స్టార్ హీరోయినే కారణమా?
గత కొంత కాలంగా మెగా డాటర్ నిహారిక తన భర్త.. చైతన్య జొన్నలగడ్డతో విడిపోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా మెగా డాటర్ నిహారిక తన భర్త.. చైతన్య జొన్నలగడ్డతో విడిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడాకుల కోసం ఇరువురు కోర్టులో అప్లై చేశారు. ఇటీవల హెదరాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టు వీరికి విడాకులు సైతం మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా నిహారిక విడాకుల గురించే చర్చ నడుస్తోంది. పరిశ్రమలో పెద్ద ఫ్యామిలీలకు చెందిన వాళ్లే డివోర్స్ తీసుకుంటున్నారంటూ మచ్చటించుకుంటున్నారు. అయితే, వీరిద్దరు విడాకులు తీసుకోవడానికి గల కారణం స్టార్ హీరోయిన్ సమంత అని తెలుస్తోంది. సమంత.. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే కాకుండా, వేరే వాళ్ల జీవితాలను కూడా ప్రశాంతంగా ఉండనివ్వదా? అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక సామ్‌ను చూసే నిహారిక.. ఆమె భర్తకు డివోర్స్ ఇచ్చిందట. సమంతను ఇన్స్పిరేషన్‌గా తీసుకుందని ఈ మెగా డాటర్. ‘‘ఎంట్రా బాబు అలా కూడా ఇన్స్పైర్ అవుతారా? అయితే సమంత విడాకుల వల్ల పరిశ్రమలో ఎంత మంది డివోర్స్ తీసుకోవల్సి వస్తదో’’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
Read more : మెగాస్టార్ చిరంజీవి చాలా సెన్సిటివ్.. దయచేసి ఇంకా బాధపెట్టకండి!






