- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ స్టార్ హీరోయిన్ సక్సెస్‌కు ఆ డైరెక్టర్ ఎఫైరే కారణమా!
సీనియర్ స్టార్ హీరోయిన్ భానుప్రియ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే(సితార) అందరి దృష్టిని ఆకర్షించింది.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ స్టార్ హీరోయిన్ భానుప్రియ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే(సితార) అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, హిందీ సినీ ప్రేక్షకులను కూడా తనదైన నటన, అందం, అదిరిపోయే డాన్స్‌తో అలరించింది. ఆ రోజుల్లో డాన్స్ చేయడానికి చాలా మంది హీరోయిన్స్ భయపడేవారు. అలాంటిది ఈ భామ చిరంజీవి మూమెంట్స్ ఎంత ఫాస్ట్‌గా ఉండేవో ఆయనతో అంతే సమానంగా స్టెప్పులేసి మెప్పించింది.
అయితే సితార చిత్రం కోసం హీరోయిన్‌గా వెతుకుతున్నప్పుడు కేవలం ఈ తార కళ్లను చూసే దర్శకుడు వంశీ మూవీలో అవకాశం ఇచ్చారట. ఇది సూపర్ హిట్ కావడంతో భానుప్రియనే పెట్టి మరో రెండు సినిమాలు తీశాడు. దీంతో అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని.. వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని.. కానీ అందుకు భానుప్రియ మదర్ ఒప్పుకోలేదని, చాలా ఏళ్ల పాటు వంశీని వివాహం చేసుకోవడం కోసం ఎదురు చూసిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఇక, ప్రస్తుతం భానుప్రియ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆమె సినిమాలకి దూరంగా ఉంటుంది.
Read More: తిరిగి మనం కలుసుకునేవరకు ఆ జ్ఞాపకాలు నా ముఖంపై నవ్వును తెస్తాయి.. కల్యాణ్ దేవ్ పోస్ట్






