- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ భయంతో సమంత పుష్ప2కి దూరంగా ఉందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత ఈ అమ్మడు చాలా ట్రోలింగ్స్‌కు గురైంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత ఈ అమ్మడు చాలా ట్రోలింగ్స్‌కు గురైంది.
ఇక పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంతో ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది. ఎన్నో అవకాశాలు కూడా ఈ ముద్దుగుమ్మను వరించాయి.అంతే కాకుండా సమంతకు మరోసారి కూడా పుష్ప2లో అవకాశం వచ్చిందంట. కానీ సుకుమార్ ఇచ్చిన ఆఫర్‌ను సమంత రిజక్ట్ చేసినట్లు సమాచారం.అయితే సమంత పుష్ప2 ఆఫర్‌ను రిజక్ట్ చేయడానికి కారణం ఉందంట. తాను పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేస్తే ఐటమ్ గర్ల్ గానే మారిపోతానేమో, సినిమా ఆఫర్లు రావు అనే భయంతో పుష్ప2ను రిజక్ట్ చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Samantha: మొక్కులు చెల్లించుకుంటున్న.. సమంత
Next Story






