- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాసన ఆడ బిడ్డకు జన్మనివ్వబోతుందా?
రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో మారుమోగుతునే ఉంది. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇంటర్వ్యూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా వారు తమ మాటల్లో పుట్టబోయేది అమ్మాయే అని హింట్ ఇచ్చినట్లు తెలిసింది. రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘జూన్ నెలలో ఆమె రాబోతుంది’ అని ఫ్లోలో అనేశాడట. దీనిబట్టి వారికి పుట్టబోయేది అమ్మాయే అని నోరు జారాడు చెర్రీ. మొత్తానికి మెగా ఫ్యామిలీలో మరో కొద్ది రోజుల్లో సంబరాలు మొదలు కాబోతున్నాయి.
Also Read..
Next Story






