- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Guppedantha Manasu : శైలేంద్ర లేని ప్రేమను రిషి మీద చూపించడం అవసరమా?
గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

X
దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
‘ఇన్ని రోజులు నీ గురించి ఎంత బాధపడ్డానో తెలుసా నాన్నా? నీ మీద బెంగతో అన్నం కూడా సరిగా తినలేదు. నరకం అనుభవించాను నాన్నా.. మహా నటి రేంజులో దేవయాని నటిస్తుంది. ‘జగతి మహేంద్రలకు నీ గురించి తెలిసి కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు రిషీ..’ అంటాడు ఫణేంద్ర కూడా నటన మొదలు పెడతాడు. ‘పిన్ని , బాబాయ్ నాకు చెప్పి ఉంటె నేను వచ్చి రిషీ వాళ్లు చెప్పి ఉంటే ఆ వచ్చి నిన్ను ఇంటికి తీసుకెళ్లేవాడిని . అంటూ శైలేంద్ర లేని ప్రేమను చూపిస్తుంటాడు. నీ గురించి మేము ఎంత బాధపడుతున్నామో తెలిసి కూడా.. వాళ్లు ఎందుకు దాచి పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు..’ అంటాడు ఫణేంద్ర.
Next Story






