- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఏజెంట్ సినిమాకి అఖిల్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా? నిర్మాత ఏం చెప్పారంటే?
ఏజెంట్ సినిమాకి అఖిల్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా? నిర్మాత ఏం చెప్పారంటే?
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ రిస్క్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కాగా, ఈ సినిమా పై అనిల్ సుంకర ఆసక్తికర విషయాలు వెళ్లడించారు. ఏజెంట్ మూవీకి అఖిల్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదంట. అసలు విషయంలోకి వెళ్తే.
ఈ సినిమా నిర్మాణంలో అఖిల్ కూడా భాగస్వామ్యం అయ్యారనే విషయాన్ని అనిల్ సుంకర వెల్లడించారు. అఖిల్ రెమ్యునరేషన్ తీసుకోకుండా, దాన్నే పెట్టుబడిగా పెట్టి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు.
Also Read..
Agent: నుండి వైల్డ్ సాల సాంగ్ రిలీజ్.. అఖిల్ ఊరమాస్ స్టెప్స్
Next Story






