- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > మంచోడు మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ఆసక్తిగా ‘సైరెన్ 108’ టీజర్
మంచోడు మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ఆసక్తిగా ‘సైరెన్ 108’ టీజర్
ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘సైరెన్ 108’.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘సైరెన్ 108’. జయం రవి, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. రిలీజ్ సమయం దగ్గర పడటంతో ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి క్రిమినల్‌గా ఎందుకు మారినట్లు అనేది ఈ కథ సారాంశం అని టీజర్ చూస్తే అర్థమవుతంది. జయం రవి యాక్షన్ సన్నివేశాలు, పోలీస్‌గా కీర్తి సురేష్ యాక్టింగ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. కాగా.. ఈ మూవీలో అనుపమ పరవేశ్వరన్ కీలక పాత్రలో కపిపించనుంది.
Next Story






