- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్
రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’.

X
దిశ, సినిమా: రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. పొలిటికల్ డ్రామాలో వస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తన 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈమూవీ ఇంటర్వెల్‌లో రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తాడట. అంతేకాదు సునీల్ పాత్రలోనూ ఎవరూ ఊహించని ట్విస్ట్‌లుంటాయట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.
Next Story






