ఓటీటీలోకి ఇండియన్ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘చక్రవ్యూహం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Disha Web Desk 7 |
ఓటీటీలోకి ఇండియన్ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘చక్రవ్యూహం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: అజయ్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా ‘చక్రవ్యూహం’. ఇండియన్ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి మధుసూదన్ దర్శకత్వం వహించారు. జూన్-2 న విడుదలైన ‘చక్రవ్యూహం’ కు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. జూలై 6 (ఈ రోజు) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Read More: భయంకరమైన వ్యాధి తిరగబడటంతో మూవీస్‌కి సడన్ బ్రేక్ ఇచ్చిన సమంత.. ట్రీట్మెంట్ కోసం అమెరికాకు..!

Next Story