టాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్..?

by Vinod kumar |
టాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్..?
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే బాలీవుడ్‌లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ‘ఎన్టీఆర్‌ 30’లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న ఆమె మరిన్ని తెలుగు సినిమాల ఎదురుచూస్తుంది. కాగా తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో చరణ్‌కు జోడిగా జాన్వీ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Next Story

Most Viewed