ఆ టైంలో వరసలు చూడను.. సొంత అన్నతో కూడా శృంగారంలో పాల్గొన్నా: షకీలా (shakeela)

by Disha Web Desk 17 |
ఆ టైంలో వరసలు చూడను.. సొంత అన్నతో కూడా శృంగారంలో పాల్గొన్నా: షకీలా (shakeela)
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ షకీలా అంటే తెలియని వారంటూ ఉండరు. ఒకప్పుడు తన అందాలతో చూపు తిప్పుకోకుండా చేసిన ఆమె.. 1990లో ‘బి-గ్రేడ్’ మలయాళం సినిమాతో సినీ జీవితంలోకి అడుగుపెట్టి, బోల్డ్ క్యారెక్టర్‌లతో అకట్టుకుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా.. పర్సనల్ లైఫ్, కెరీర్‌లో ఎదుర్కున్న చేదు అనుభవాల గురించి పంచుకుంది.

‘నమ్మిన సొంత వాళ్లే నా ఆస్తుల్ని లాగేసుకున్నారు. సినిమా రంగం కూడా శృంగార తార అనే ముద్ర వేసి చిన్నచూపు చూసింది. కెరీర్‌లో చాలా ఒడిదుడుకులు చూశాను. నేను సినిమాల్లో న‌టించేటప్పుడు అన్న, త‌మ్ముడు అనేది కూడా చూడ‌ను. అలా ఓ సినిమాలో న‌టిస్తున్నప్పుడు మా పెద‌నాన్న కొడుకు, స్వయానా నాకు అన్న అయ్యే వ్యక్తితో కూడా శృంగారంలో పాల్గొన్నా. అప్పట్లో ఆ సీన్లకు మంచి రెస్సాన్స్ వ‌చ్చింది’ అని తెలిపి పెద్ద షాక్ ఇచ్చింది.

Read more:

పడక గది శృంగారంలో మహిళల ఎనిమిది యాంగిల్స్..!



Next Story

Most Viewed