- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘SSMB 28’లో అల్లు అర్జున్ డాటర్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘SSMB 28’.

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘SSMB 28’. పూజాహెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ క్రేజీ మూవీలో చాలామంది స్టార్లు భాగంకాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్కరి పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ డాటర్ అర్హ కూడా నటించనున్నట్లు బజ్ వినిపిస్తుంది. ఇందులో నిజమెంతో తెలియదు. కానీ, ఇందుకు సంబంధించి ఒక మీమ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Next Story






