- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > సెక్స్‌లో ఆడవారికంటే మగవారికి స్టామినా మ్యాగీ కంటే చీప్.. దీపికా పదుకొనె కామెంట్స్ వైరల్
సెక్స్‌లో ఆడవారికంటే మగవారికి స్టామినా మ్యాగీ కంటే చీప్.. దీపికా పదుకొనె కామెంట్స్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్ళి తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న దీపికా పడుకొనే ఇటీవల ‘పఠాన్’లో తన బోల్డ్ లుక్స్‌తో అదరగొట్టింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ అందాలను ఆరబోస్తుంది. తాజాగా, దీపికా ఓ ఇంటర్వ్యూలో మగవారి పై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ భామ మాట్లాడుతూ.. సెక్స్‌లో మగవారు మ్యాగీ కంటే చీప్. ఆడవారితో పోల్చుకుంటే మగవారికి ఈ విషయంలో స్టామినా తక్కువగా ఉంటుంది’’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దీపికా తెలుగులో ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో నటిస్తోంది.
Next Story






