- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్‌లో ‘Rangasthalam’ 4 డేస్ కలెక్షన్స్
‘RRR’ మూవీతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ముఖ్యంగా జపాన్‌లో చరణ్ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.

X
దిశ, సినిమా: ‘RRR’ మూవీతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ముఖ్యంగా జపాన్‌లో చరణ్ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అందుకే ‘రంగస్థలం’ చిత్రాన్ని అక్కడ సబ్ టైటిల్స్‌తో గ్రాండ్‌గా విడుదల చేశారు. జూలై 14న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే నే రెండున్నర మిలియన్ డాలర్ వసూళ్లు చేసింది. ఇక మూడో రోజు 8 మిలియన్ డాలర్లు వసూళ్లు కాగా నాలుగో రోజుకు కలిపి మొత్తంగా 10 మిలియన్ జపనీస్ డాలర్స్‌ను వసూల్ చేసింది.
ఇవి కూడా చదవండి: పవన్‌ను పక్కన పెట్టి రవితేజతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్న హరీశ్ శంకర్!
Next Story






