‘Bigg Boss-7' లో జబర్దస్త్ Varsha.. అడ్వాన్స్ కూడా తీసుకున్న అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

by Disha Web Desk 6 |
‘Bigg Boss-7 లో జబర్దస్త్ Varsha.. అడ్వాన్స్ కూడా తీసుకున్న అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్ డెస్క్: నటి వర్ష సిరీయల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ రియాలిటీ షోలో కామెడీ స్కిట్‌లతో ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ అందాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంది.

తాజాగా, ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్ష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కానీ, సినిమాల్లో ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ చేసినా చెల్లి, అక్క ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే చేస్తాను. త్వరలో ఓ పెద్ద షోలో కనిపించబోతున్నాను. ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. నా వివరాలన్నీ ఆ షోలోనే చెప్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో త్వరలో మొదలయ్యే పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్-7. అందులో వర్ష పాల్గొంటుందని అందరూ అనుకుంటున్నారు. అయితే సాధారణంగానే జబర్దస్త్ నుంచి ప్రతి సంవత్సరం ఒకరు లేదా ఇద్దరు బిగ్‌బాస్ కి వెళ్తారు. దీంతో ఈ సారి వర్ష కి ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.

Also Read: అలాంటి వాళ్లకోసమే సొంత వెబ్‌సైట్‌ ప్రారంభించిన Taapsee.. అన్నీ లైవ్‌‌లోనే ముచ్చటిస్తుందట



Next Story

Most Viewed