- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahesh Babu: మహేష్-రాజమౌళి మూవీకి ముహుర్తం ఫిక్స్?
by Phanindra |
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ పూర్తవగానే రాజమౌళి ప్రాజెక్టులో పాల్గోననున్నాడు మహేష్. ఇక జక్కనతో సినిమా అంటే ప్రేక్షకుల అంచానాలు మాములుగా ఉండవు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి ఓ అప్‌డేట్ వెలువడినట్లు తెలుస్తోంది. ఆగస్టులో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే నటీనటుల గురించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేకపోగా ఇదొక అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ అని చర్చ నడుస్తోంది.
Next Story






