'లో' దుస్తుల్లో రిస్కీ ఫొటో షూట్.. నటి ప్రైవేట్ పార్ట్‌పై చీప్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2023-06-13 15:10:49  IST  )

ప్రముఖ ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ ఇమోజెన్ లూసీ.. తన బిగ్ సైజ్ వక్షోజాలను చూసి పురుషులు తట్టుకోలేకపోతున్నట్లు తెలిపింది.

లో దుస్తుల్లో రిస్కీ ఫొటో షూట్.. నటి ప్రైవేట్ పార్ట్‌పై చీప్ కామెంట్స్
X

దిశ, సినిమా : ప్రముఖ ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ ఇమోజెన్ లూసీ.. తన బిగ్ సైజ్ వక్షోజాలను చూసి పురుషులు తట్టుకోలేకపోతున్నట్లు తెలిపింది. టిక్‌‌టాక్ వీడియోలతో 2.1 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఆమె అందమైన బాడీని చూసి అబ్బాయిలు తెగ ఎగ్జయిట్ అవుతున్నట్లు వెల్లడించింది. తరచుగా టూ పీస్ బికినీ, అర్ధనగ్న ప్రదర్శనలతో రెచ్చిపోయే హాటీ.. తాజాగా తన వీక్షకుల కోసం రిస్క్ తీసుకుని 'లో' దుస్తుల్లో పోజులిచ్చినట్లు తెలిపింది.

అయితే ఈ ఫొటో షూట్ కారణంగా ప్రైవేట్ పార్ట్‌పై ఫోకస్ చేసిన నెటిజన్లు ఇంత దారుణంగా నెగెటివ్ కామెంట్స్ చేస్తారని అనుకోలేదని బాధపడిపోయింది. అంతేకాదు ఇటీవల ఓ పుస్తకాన్ని పట్టుకుని కొన్ని సెకన్లపాటు కెమెరా ముందు కూర్చున్నప్పుడు కూడా చాలామంది బుక్‌పై ఫోకస్ చేయకుండా తన వక్షోజాలపైనే కాన్సంట్రేట్ చేసినట్లు చెప్పారని తెలిపింది. ఇక ఓ ఫాలోవర్ తన ఎద అందాలను ఓ డజను సార్లు చూశానని, అయినా మళ్లీ మళ్లీ అలాగే చూడనివ్వాలని రిక్వెస్ట్ చేశాడని కొన్ని స్క్రీన్ షాట్లను షేర్ చేసింది. కానీ తన ప్రైవేట్ పార్ట్స్‌పై జోక్‌లు పేల్చడం అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.

Next Story