ఇలాంటి కథ చేయాలంటే గడ్స్ ఉండాలి భయ్యా.. అది Varun Tej కే ఉంది..!(video)

by Disha Web Desk 9 |
ఇలాంటి కథ చేయాలంటే గడ్స్ ఉండాలి భయ్యా.. అది Varun Tej కే ఉంది..!(video)
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాండీవధారి అర్జున’ చిత్రం నేడు థియేటర్లలో (ఆగస్టు 25)గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇటీవలే ఓ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. కాగా ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా గురించి పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ఈ కింద వీడియో లింక్‌ను క్లిక్ చేయ్యండి.

Next Story

Most Viewed