- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృణాల్ ఠాకూర్ వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
‘సీతా రామం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మృణాల్ ఠాకూర్.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘సీతా రామం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతో తెలుగు అభిమానులు హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం.. నేచురల్ స్టార్ నాని ‘నాన్న’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ‘నాన్న’ చిత్రం డిసెంబర్-7 న రిలీజ్‌కు రెడీ కగా.. వరుస ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. తన ఏజ్, ఎత్తు గురించి ముచ్చటించింది. మీ వయసు ఎంత అనే ప్రశ్నకు స్పందించిన ఆమె ‘తన వయస్సు 31’ అని బదులిచ్చింది. అంతే కాకుండా 5.7 హైట్ ఉంటా అని కూడా తెలిపింది. ఇక మొదట డెంటల్ డాక్టర్‌గా కొంత కాలం చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని చెప్పుకొచ్చింది టాలీవుడ్ సీత.
Next Story






