మూడు కోట్లు ఇస్తే టవల్ కూడా తీసేసి వస్తది.. శ్రీలీలపై వల్గర్ కామెంట్స్

by Disha Web Desk 7 |
మూడు కోట్లు ఇస్తే టవల్ కూడా తీసేసి వస్తది.. శ్రీలీలపై వల్గర్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం మోస్ట్ వాటెండ్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. తాజాగా బాలక‌ృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా భారీ విజయం దక్కించుకోవడంతో ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది మూవీ టీం. ఇదిలా ఉంటే.. శ్రీలీల టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వక ముందే పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంచి క్రేజ్ దక్కించుకోవడంతో పాత వీడియోస్ పోస్ట్ చేసి ఈ మధ్య కాలంలో నెట్టింట వైరల్ చేస్తున్నారు. అందులో ఒకటి.. ‘‘శ్రీలీల బాత్‌రూమ్‌లో నుంచి టవల్‌తో బయటకు వస్తుంది. వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడిన అనంతరం.. అదే టవల్‌తో డాన్స్ చేస్తుంది.’’ ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంటే.. ‘సినిమాల్లో రూ.3 కోట్లు ఇస్తే టవల్ కూడా తీసి వస్తది’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘శ్రీలీల మరీ ఎక్కువ చేస్తుంది ఓవరాక్షన్ ఛీ ఈమె కంటే ముందు వచ్చిన హోరోయిన్లే రైట్’ అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Read More..

బాత్ రూమ్‌లో రకుల్ హాట్ పోజులు.. ఎద అందాలపై కుర్రాళ్లు సెక్సీ కామెంట్స్

Next Story

Most Viewed