జాన్వీ కపూర్ రాత్రి నిద్ర పట్టకపోతే ఆ వీడాయోలు చూస్తుందా?

by Kodari Anjali |   (  Updated:2023-10-02 09:03:05  IST  )

స్టార్ హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది.

జాన్వీ కపూర్ రాత్రి నిద్ర పట్టకపోతే ఆ వీడాయోలు చూస్తుందా?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు తారక్‌కు జోడిగా ‘దేవర’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెడుతుంది. మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. రాత్రి సమయంలో నిద్ర రాకపోతే తనకు కొన్ని వీడియోలను చూడటం అలవాటని టాక్. అది కూడా మూవీస్‌కు సంబంధించినవి మాత్రం కాదు. తన చెల్లి ఖుషీ కపూర్‌తో గొడవపడే వీడియోలు చూస్తూ ఉంటుందట. అందులో ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారట. అంతేకాదు.. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తన తల్లి ఫొటోను చూస్తు తనకు గుడ్ నైట్ చెప్పడం, ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పడం అలవాటు అని తెలుస్తుంది.

Read More Movie News and Gossips

Next Story