ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ స్టార్ హీరో కొడుకుతో సినిమా చేయను: S. S. Rajamouli

by Disha Web Desk 9 |
ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ స్టార్ హీరో కొడుకుతో సినిమా చేయను: S. S. Rajamouli
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచమంతా వ్యాపించేలా చేసిన ఏకైక ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అని చెప్పుకొవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జామ్ ఫుల్ బహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలే. ఇప్పటి వరకు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. దీంతో జక్కన డైరెక్షన్‌లో మూవీ చేయాలని ప్రతి ఒక్క హీరో భావిస్తారు. కాగా టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు తన కుమారుడు కోసం రాజమౌళి దగ్గరకు వెళ్లి.. నా కొడుకుతో సినిమా చేయమని అడిగారట. దీనికి జక్కన్న ‘మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆయనతో మాత్రం సినిమా చేయను.’ అని మోహం మీదే చెప్పేశారట. ఇది ఎంత వరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Read More : మహేష్ బాబు మొబైల్ రింగ్ టోన్ ఏంటో తెలుసా?

Next Story

Most Viewed