- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్నేహితులతో శృంగారం చేయాలని బెదిరించాడు.. నా బాయ్ ఫ్రెండ్ పెద్ద చీటర్
అమెరికాకు చెందిన పోర్న్ స్టార్, 37 ఏళ్ల సోఫియా లాక్.. తన బాయ్‌ఫ్రెండ్ కోసం లాభదాయకమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు చెప్పింది.

దిశ, సినిమా : అమెరికాకు చెందిన పోర్న్ స్టార్, 37 ఏళ్ల సోఫియా లాక్.. తన బాయ్‌ఫ్రెండ్ కోసం లాభదాయకమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు చెప్పింది. అయితే అతని ప్రవర్తన సరిగా లేనందున ఇటీవలే బ్రేకప్ చెప్పి మళ్లీ అడల్ట్ ఇండస్ట్రీలో చేరినట్లు తెలిపింది. ‘నిరంతరం అసూయపడే వ్యక్తిని వదిలేసినందుకు సంతోషంగా ఉంది. గతంలో కంటే ప్రస్తుతం మరింత మెరుగ్గా ఉన్నాను. ఎందుకంటే తనతో మనస్ఫూర్తిగా శృంగారంలో పాల్గొన్నప్పటికీ నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. అడల్ట్ ఫిల్మ్ తీశాననే కారణంగా నన్ను తన ఫ్రెండ్స్‌తో పడుకోమని చెప్పడమే కాకుండా ఇతర మహిళలతో పడుకోవడానికి అతన్ని అనుమతించాలని గొడవ చేశాడు. మా భాగస్వామ్యాన్ని నేను గొప్పగా భావించినప్పటికీ.. నా వ్యక్తిగత జీవితాన్ని అసౌకర్యానికి గురిచేశాడు. అతని వల్ల ఊహించని ఇబ్బందులు ఎదుర్కొన్నాను’ అంటూ పలు విషయాలు బయటపెట్టింది.
Read more:
ఖైదీలకు మెగా ఆఫర్.. వేశ్యను పెళ్లి చేసుకుంటే జైలు నుంచి రిలీజ్






