- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఎన్టీఆర్‌తో నటించే అవకాశం కోసం ఏడాది పాటు దేవుడిని ప్రార్థించా: Janhvi Kapoor
ఎన్టీఆర్‌తో నటించే అవకాశం కోసం ఏడాది పాటు దేవుడిని ప్రార్థించా: Janhvi Kapoor
యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసినప్పటికీ అనుకున్నంత హిట్ మాత్రం అందుకోలేకపోయింది.

X
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసినప్పటికీ అనుకున్నంత హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో జాన్వీ సౌత్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆమె కొరటాల శివ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే తాజాగా జాన్వీ కపూర్ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా మాట్లాడిన ఆమె.. ‘ఎన్టీఆర్- కొరటాల శివ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఎలాగైనా ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించాను. మొత్తానికి సెలెక్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More : అండర్‌వేర్‌లో చేతులు పెట్టుకుని నటి ఫొటో షూట్.. ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆగదంటూ.
Next Story






