- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి వార్తల్లో నిలిచిన Urvashi Rautela.. తనకు ఆయన అంటేనే ఇష్టమట.!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లోనిలిచారు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లోనిలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బ్రో’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించి అలరించిన ఊర్వశి.. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను ఏపీ సీఎం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ట్రోల్స్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే తన తప్పును తెలుసుకుని ఓ గంట లోపే ఆ పోస్ట్‌ను ఎడిట్ చేసి రీపోస్ట్ చేశారు. అయితే.. ఈ అమ్మడు తాజాగా మరోసారి పవన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. #askurvashi హ్యాష్‌ట్యాగ్‌తో ప్రశ్నలు అడగొచ్చాంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇక ఆమెతో చాట్ చేయడం మొదలు పెట్టిన నెటిజన్లు.. మీకు సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరంటే అభిమానం అని ప్రశ్నించగా.. PSPK అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: ‘Baby’ సక్సెస్ సెలెబ్రేషన్‌లో Chiranjeeviపై Vaishnavi Chaitanya కామెంట్స్ వైరల్






