- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమా షూటింగ్‌లో యూరిన్ చేయడానికి ఇబ్బంది పడ్డ : కంగన

X
దిశ, సినిమా: తన కెరీర్‌లో కొన్ని సినిమా షూటింగ్‌లు చాలా ఇబ్బందికరంగా అనిపించాయంటోంది కంగన. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి మాట్లాడుతూ ‘‘రంగూన్’ మూవీ షూటింగ్ టైమ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కనీస వసతులు లేని అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరిగింది. వ్యానిటీ వ్యాన్స్ కూడా లేవు. అక్కడ రెస్టారెంట్, హోటల్స్ అందుబాటులో లేవు. టాయిలెట్ వెళ్లాలంటే బాత్ రూమ్స్ లేవు. పెద్ద బండరాళ్ల చాటున యూరిన్ వెళ్లాల్సి వచ్చింది. ఇలా చాలా ఇబ్బందులు పడ్డా’ అంటూ చెప్పుకొచ్చింది.
Next Story






