- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిహారికను లవ్ చేస్తున్న హైపర్ ఆది..
మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న ఓ కార్యక్రమంలో తన లవ్ లేడీ గురించి బయటపెట్టాడు హైపర్ ఆది

X
దిశ, సినిమా : మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న ఓ కార్యక్రమంలో తన లవ్ లేడీ గురించి బయటపెట్టాడు హైపర్ ఆది. కంటెంట్ కోసం ఇప్పటి వరకు ఎన్నో స్కిట్స్ చేసి.. ఎందరో అమ్మాయిలను పార్ట్‌నర్స్‌గా పరిచయం చేసిన ఆది.. ఇప్పుడు మాత్రం నిజమైన ప్రియురాలిని ఇంట్రడ్యూజ్ చేస్తున్నట్లు చెప్తూ ఆమెను స్టేజ్‌పైకి పిలిచాడు. ‘ఐ లవ్ యూ నిహారిక’ అంటూ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. దానికి రియాక్ట్ అయిన అమ్మాయి ‘ఐ లవ్ యూ టూ ఆది’ అంటూ ముద్దుచేసింది కూడా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. నిజంగా ఆది పెళ్లి చేసుకోబోయేది ఈమెనేనా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.
Read More : తన లవర్‌ని పరిచయం చేసిన హైపర్ ఆది (వీడియో)
- Tags
- Hyper Aadi
Next Story






