- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల్లో 'హంట్'
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం 'హంట్'. మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 'ప్రేమిస్తే' మూవీ ఫేమ్ భరత్, హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్ర పోషించారు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం 'హంట్'. మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 'ప్రేమిస్తే' మూవీ ఫేమ్ భరత్, హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్ర పోషించారు. ఇక జనవరి 26న రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కాగాద తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. ఇంకో విషయం ఏమిటంటే అదే తేదిరోజున 'ఆహా'లోనూ స్ట్రీమింగ్ కానుంది.
Next Story






