పారిస్‌లో హృతిక్ రోషన్ ముద్దులాట.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

by Disha Web Desk 7 |
పారిస్‌లో హృతిక్ రోషన్ ముద్దులాట.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, సినిమా : స్టార్ట్ హీరో హృతిక్ రోషన్ త్వరలో 'ఫైటర్'తో రాబోతున్నాడు. దేశ భక్తి నేపథ్యంలో రాబోతున్న మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కాబోతుంది. త్వరలో ప్రమోషన్స్ షురూ అవబోతున్నాయి కూడా. అయితే జనవరి 10న పుట్టినరోజు జరుపుకున్న హృతిక్ కు ప్రియురాలు సబా ఆజాద్ స్పెషల్ విష్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరు పారిస్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుండగా.. ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది బ్యూటీ. ఇక ఈ క్లిపింగ్ లో హృతిక్ - సబ రొమాంటిక్ ముద్దులాటకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. త్వరలోనే పెళ్లి చేసుకుని శుభ వార్త చెప్పాలని కోరుతున్నారు.

ఇక ' ఫైటర్ ' హీరోయిన్ దీపికా పదుకునే కాగా ఈ చిత్రం ద్వారా ఆమెతో తొలిసారి రొమాన్స్ చేయబోతున్నాడు హృతిక్. ఇప్పటికే సాంగ్, టీజర్ రిలీజ్ అవడంతో వీరి కెమిస్ట్రీ హాలీవుడ్ లెవల్ లో ఉందనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.


Next Story

Most Viewed