- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదాల్లో Hrithik Roshan జొమాటో యాడ్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హృతిక్ రోషన్ జొమాటో యాడ్ చేసిన సంగతి తెలిసిందే..Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హృతిక్ రోషన్ జొమాటో యాడ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో హృతిక్ 'మహాకాళ్ నుంచి జొమాటోలో థాలిని తెప్పించుకుని తినేస్తా' అనే మాటలు వివాదాస్పదమయ్యాయి. దీంతో మహాకాళ్ అనే పదాన్ని వాడటంపై మధ్యప్రదేశ్ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతేగాకుండా సోషల్ మీడియా ద్వారా చాలామంది నెటిజన్లు ఈ యాడ్‌ను బైకాట్ చేయాలని ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో హృతిక్ యాడ్‌ను తొలగిస్తునట్లు జొమాటో సంస్థ ప్రకటించింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చింది.
Next Story






