- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Actress Meena: ఆ హీరోను పెళ్లి చేసుకోవాలని మీనా ఆశ.. కానీ?
సీనియర్ నటి మీనా గురించి పరిచయం అక్కర్లేదు.

X
దిశ, సినిమా: సీనియర్ నటి మీనా గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు అందరు సీనియర్ స్టార్ హీరోలతో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా భర్తను కోల్పోయిన మీనా కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే కాస్త షూటింగ్‌లో బిజీ అవుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి.. తన క్రష్ గురించి బయట పెట్టింది. ‘నేను హృతిక్ రోషన్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. మా అమ్మతో కూడా నేను అదే విషయాన్ని చెప్పాను. ఇక హృతిక్ పెళ్లిరోజున నా హృదయం వంద ముక్కలయ్యింది. చాలా బాధపడ్డాను’ అని నవ్వుతూ చెప్పింది మీనా.
Next Story






