దేశభక్తి ఉప్పొంగిపోయేలా.. ‘స్పిరిట్ ఆఫ్ ఫైటర్’ నుంచి బిగ్ అప్ డేట్

by samatah |   (  Updated:2023-08-15 07:00:58  IST  )

హృతిక్ రోషన్, దీపికా పదుకొనే కాంబో‌లో వస్తున్న ‘స్పిరిట్ ఆఫ్ ఫైటర్’ నుంచి బిగ్ అప్‌డేట్‌ వెలువడింది. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ నుంచి హీరోహీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్

దేశభక్తి ఉప్పొంగిపోయేలా.. ‘స్పిరిట్ ఆఫ్ ఫైటర్’ నుంచి బిగ్ అప్ డేట్
X

దిశ, సినిమా: హృతిక్ రోషన్, దీపికా పదుకొనే కాంబో‌లో వస్తున్న ‘స్పిరిట్ ఆఫ్ ఫైటర్’ నుంచి బిగ్ అప్‌డేట్‌ వెలువడింది. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ నుంచి హీరోహీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తూ నెట్టింట పోస్ట్ పెట్టారు మేకర్స్. సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో వస్తు్న్న సినిమా ‘#SpiritOfFighter ఈజ్ అవుట్ నౌ. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 25 జనవరి 2024న థియేటర్లలోకి రాబోతోంది’ అంటూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇక 57 సెకన్లు ఉన్న ఈ ఫస్ట్ లుక్ వీడియోలో వినీలాకాశంలో ఫైటర్‌ జెట్స్‌ ఎగురుతూ దేశభక్తి ఉప్పొంగిపోయేలా కనిపిస్తుండగా హృతిక్, దీపిక, అనిల్ కపూర్ తాజా లుక్‌ అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Read More: డైరెక్టర్ అవతారం ఎత్తిన బోల్డ్ బ్యూటీ.. ఫస్ట్ లుక్‌తోనే అదరగొట్టేసింది

Next Story