- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Raj Tarun: ‘భలే ఉన్నాడే’ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే..?
దిశ, వెబ్ డెస్క్ : రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన మూవీ లేటెస్ట్ మూవీ ‘భలే ఉన్నాడే’. దర్శకుడు మారుతి టీం నుంచి వస్తున్న మూవీ సినిమా కావడంతో చాలా మంది ఈ మూవీ పై ఆసక్తి చూపించారు. ఈ టీం నుంచి ‘గీతా సుబ్రమణ్యం’, ‘పెళ్లిగోల 2’ వంటి వెబ్ సిరీస్…లు తెరకెక్కించిన శివ సాయి వర్ధన్ డైరెక్ట్ చేసిన తొలి మూవీ ఇది. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్స్..లో మారుతి మార్క్ కనిపించింది. ఈ సినిమాకి అన్నీ చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. కామెడీ, ఎమోషన్ బాగా వర్కౌట్ అయినట్టు అంతా చెప్పుకున్నారు. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా పర్వాలేదనిపించింది. ఒకసారి మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే..
నైజాం - 0.18 CR
సీడెడ్ - 0.05 CR
ఉత్తరాంధ్ర - 0.08 CR
ఈస్ట్+వెస్ట్ - 0.04 CR
కృష్ణా+గుంటూరు - 0.06 CR
నెల్లూరు - 0.03 CR
ఏపి+తెలంగాణ - 0.44 CR
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ - 0.06 CR
వరల్డ్ వైడ్(టోటల్) - 0.50 CR
‘భలే ఉన్నాడు’ మూవీకి రూ.1.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ మూవీకి రూ.0.50 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు వరకు వెళ్లాలంటే ఇంకా రూ.1.30 కోట్లను కలెక్ట్ చేయాలి.