రాజమౌళి కంటే ఆయన భార్య ఎన్ని సంవత్సరాలు పెద్దదో తెలిస్తే షాక్

by Disha Web Desk 9 |
రాజమౌళి కంటే ఆయన భార్య ఎన్ని సంవత్సరాలు పెద్దదో తెలిస్తే షాక్
X

దిశ, సినిమా: తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతోన్న టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలకు కాస్త సమయం తీసుకున్నా జక్కన్న దర్శకత్వం వహించిన చిత్రాలు పక్కా హిట్ కొట్టాల్సిందే. బాక్సాఫీసును షేక్ చేయాల్సిందే. భారీ వసూళ్లు రాబట్టాల్సిందే. రాజమౌళి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోలేదు. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. సినిమాల విషయం పక్కన పెడితే..

రాజమౌళి.. రమా ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నిజానికి రమాకు వేరే వ్యక్తితో పెళ్లైంది. వీరికి కార్తికేయ జన్మించాడు. తర్వాత భర్త చాలా ఇబ్బంది పెట్టడంతో రమా తన సోదరి ఇంట్లో కొద్ది రోజులు ఉంది. అయినా కూడా భర్త తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలో రాజమౌళి.. రమాను ప్రేమించాడు. మొత్తానికి వివాహం చేసుకుని జక్కన్న గొప్ప మనసు చాటుకున్నారు. అయితే రమా.. ఈ దర్శకుడికి కంటే 4 ఏళ్లు పెద్దదంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరీ ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ నెట్టింట జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు.

Read More..

అనుష్క చేసిన పనికి తీవ్రంగా మండిపడుతోన్న ప్రభాస్.. లైఫ్‌లో క్షమించగలడా? ఆందోళనలో ఫ్యాన్స్



Next Story

Most Viewed