ఆటోలో హాట్ బ్యూటీ సెక్సీ లుక్స్.. డ్రైవర్ కూడా..

by Disha Web Desk 7 |
ఆటోలో హాట్ బ్యూటీ సెక్సీ లుక్స్.. డ్రైవర్ కూడా..
X

దిశ, సినిమా : స్టార్ కిడ్ పాలక్ తివారీ ఇంటర్నెట్‌ను హీట్ ఎక్కిస్తోంది. రీసెంట్ ఫొటోషూట్‌లో భాగంగా ఆటోలో హాట్ హాట్ పోజులిచ్చిన యంగ్ బ్యూటీ.. బ్లాక్ షిమ్మరీ డ్రెస్‌లో హాట్‌నెస్‌తో ఫ్యాన్స్‌ను అలర్ట్ చేసింది. క్లీవేజ్ షో, టోన్డ్ లెగ్స్‌, సెక్సీ లుక్స్‌తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ పిక్‌కు ఫిదా అయిన అభిమానులు.. 'ఇంత ఫైర్‌ను తట్టుకోలేకపోతున్నా. దయచేసి ఎవరైనా అగ్నిమాపక దళానికి కాల్ చేయండి', 'ఆమె అందం.. ఆటో డ్రైవర్‌ను కూడా పనిచేసుకోనివ్వట్లేదు' అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా సీనియర్ నటి శ్వేతా తివారి కూతురైన పాలక్.. 'బిజిలీ బిజిలీ' ఆల్బమ్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చ‌ద‌వండి :

సెక్స్‌లో మూలుగు శబ్దాలు ఎందుకు కిక్ ఇస్తాయో తెలుసా?

ఒంటిపై ఆవు పేడ పూసుకున్న నటి.. క్లీవేజ్ షోతో వైరల్

మంత్రి ఫేసుబుక్ పోస్ట్.. విద్యాశాఖ సలహాదారుగా Mia Khalifa

Next Story

Most Viewed