డీప్ నెక్ గౌనులో తమన్నా హాట్‌నెస్..

by Disha Web Desk 7 |
డీప్ నెక్ గౌనులో తమన్నా హాట్‌నెస్..
X

దిశ, సినిమా : మెస్మరైజ్ యాక్టింగ్‌తో కెరీర్ కొనసాగిస్తున్న మిల్క్ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ, పోషించిన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఆమె రీసెంట్‌గా నటించిన 'బబ్లీ బౌన్సర్' చిత్రం తాజాగా ఓటీటీలో విడుదలైంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోనప్పటికీ లేడి బౌన్సర్ పాత్రలో తమన్నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే.. తాజాగా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్‌‌‌తో కూడిన డీప్ నెక్ డిజైన్ డ్రెస్‌లో హాట్‌గా హాట్‌గా దర్శనమిచ్చింది తమన్నా. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

50 ఏళ్లలో నగ్నంగా నటి ఫొటోషూట్.. ఎందుకో చెప్తోంది!



Next Story

Most Viewed