- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Connect Movie : 'కనెక్ట్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?
by Phanindra |
గతేడాది కేవలం 99 నిమిషాల నిడివితో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన హర్రర్ మూవీ ‘కనెక్ట్’.

X
దిశ, సినిమా: గతేడాది కేవలం 99 నిమిషాల నిడివితో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన హర్రర్ మూవీ 'కనెక్ట్'. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 24 నుచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Next Story






